Versions
TEV నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని యెహోవా, అది నీకు తెలిసేయున్నది.
ERVTE మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి నేను చెబతాను. యెహోవా, నేను నా నోరు మూసికొని ఉండనని నీకు తెలుసు.
IRVTE నేను నీతిని గూర్చిన శుభవార్తను మహా సమాజంలో ప్రకటించాను. యెహోవా, అది నీకు తెలుసు.