Versions
TEV నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు.
ERVTE మనుష్యులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుష్య కుమారులారా. తిరిగి రండని నీవు చెప్పుతావు.
IRVTE నువ్వు మనుషులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుషులారా, తిరిగి రండి, అంటావు.