Versions
TEV ఏలా గనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.
ERVTE "దేవుడు ఎవరి తప్పుల్ని, పాపాల్ని, క్షమిస్తాడో వాళ్ళు ధన్యులు.
IRVTE ఎలా అంటే,
“తన అతిక్రమాలకు క్షమాపణ పొందినవాడు,
తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు.