Versions
TEV ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి యున్నది.
ERVTE ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది : “నేను యాకోబును ప్రేమించాను, కాని ఏశావును ద్వేషించాను.”
IRVTE దీన్ని గురించి, “నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను” అని రాసి ఉంది. (4) దేవుని కృప ఆయన సార్వభౌమిక సంకల్పమే PEPS