Versions
TEV నోటిముద్దులతో అతడు నన్ను ముద్దుపెట్టుకొనును గాక నీ ప్రేమ ద్రాక్షారసముకన్న మధురము.
ERVTE ముద్దులతో నన్ను ముంచెత్తు, ఎందుకంటే ద్రాక్షా మద్యంకన్నా బాగుంటుంది నీ ప్రేమ.
IRVTE {ప్రియమైన} PS (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)
నీ నోటితో * నీ నోటితో ఆయన నోటితో నాకు ముద్దులు పెడితే ఎంత బాగుండు.
నీ ప్రేమ ద్రాక్షారసం కంటే ఉత్తమం.