Versions
TEV అంజూరపుకాయలు పక్వమగుచున్నవి ద్రాక్షచెట్లు పూతపట్టి సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము
ERVTE అరటి చెట్లమీద చిన్న పండ్లు ఎదుగుతున్నాయి. పూలు పూస్తున్న ద్రాక్షా తీగల వాసన చూడు. లే, నా బంగారు కొండా, నా సుందరాంగీ, మనం పోదాం పద!”
IRVTE అంజూరు పళ్ళు పక్వానికి వచ్చాయి.
ద్రాక్షచెట్లు పూతపట్టాయి.
అవి సువాసన ఇస్తున్నాయి.
ప్రియా, లే.
సుందరీ, నాతో వచ్చెయ్యి.