Versions
TEV ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరియొకప్పుడు వారి సమృద్ధి మీ యక్కరకును సహాయమై యుండవలెనని ఈలాగు చెప్పుచున్నాను.
ERVTE లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: “ఎక్కువ కూడబెట్టిన వాని దగ్గర ఎక్కువ లేదు. తక్కువ కూడబెట్టిన వాని దగ్గర తక్కువ లేదు.” నిర్గమ. 16:18
IRVTE ప్రస్తుతం మీ సమృద్ధి వారి అవసరానికీ మరొకప్పుడు వారి సమృద్ధి మీ అవసరానికీ ఉపయోగపడాలని ఇలా చెబుతున్నాను. PS