Bible Versions
Bible Books

Amos 2:2 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   మోయాబుమీద నేను అగ్నివేసెదను, అది కెరీయోతు నగరులను దహించి వేయును. గొల్లును రణకేకలును బాకానాదమును విన బడుచుండగా మోయాబు చచ్చును.
ERVTE   కావున మోయాబులో నేను అగ్నిని రగుల్చుతాను. అగ్ని కెరీయోతు ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది. భయంకరమైన అరుపులు, బూర నాదాలు వవినబడతాయి. మోయాబు చనిపోతాడు.
IRVTE   మోయాబు మీద నేను అగ్ని పంపిస్తాను.
అది కెరీయోతు ప్రాకారాలను కాల్చేస్తుంది.
యుద్ధ ధ్వనులూ బాకానాదం వినబడుతుంటే
మోయాబు హాహాకారాలు చేస్తూ అంతరించి పోతుంది. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us