Bible Versions
Bible Books

Daniel 2:41 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   పాద ములును వ్రేళ్లును కొంతమట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు ఇనుపది గానున్నట్టు తమరికి కనబడెను గనుక రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసియున్నట్టు కనబడెను గనుక రాజ్య ములో ఆలాగుననుండును, రాజ్యము ఇనుమువంటి బలముగలదై యుండును.
ERVTE   “ఆ విగ్రహం పాదాలు, వ్రేళ్లు కొంత ఇనుముతోను, కొంత బంకమట్టితోను చేయబడినవిగా నీవు చూశావు. అనగా, రాజ్యం భాగాలైన రాజ్యంగా ఉంటుంది. నీవు ఇనుమూ బంకమట్టి కలిసినట్టుగా చూసితివి గనుక రాజ్యం కొంతవరకు ఇనుమునకున్నంత బలంగానూ, బంకమట్టిలా బలహీనంగానూ ఉంటుందని అర్థం.
IRVTE   విగ్రహానికున్న కాళ్ళు, కాలి వేళ్ళు కొంత భాగం బంకమట్టితో, కొంత భాగం ఇనుముతో చేసినట్టు మీకు కనబడ్డాయి కనుక విధంగా నాలుగో రాజ్యంలో విభేదాలు ఉంటాయి. ఇనుము బంకమట్టితో కలిసి ఉన్నట్టు మీరు చూశారు కాబట్టి రాజ్యంలో విధంగా ఉంటుంది. రాజ్యం ఇనుములాగా బలం కలిగి ఉంటుంది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us