Bible Versions
Bible Books

Daniel 7:27 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరి శుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను.
ERVTE   తర్వాత దేవుని ప్రత్యేక జనులు రాజ్యాన్ని పరిపాలిస్తారు. వారు భూమిమీద సర్వరాజ్యాలను పాలిస్తారు. రాజ్యం ఎన్నటికీ ఉంటుంది. ఇతర రాజ్యాలకు చెందిన ప్రజలు వారిని గౌరవిస్తారు, సేవిస్తారు.’
IRVTE   ఆకాశం కింద ఉన్న రాజ్యం, అధికారం, PEPS మహాత్మ్యం మహోన్నతుని పరిశుద్ధులవి. PEPS ఆయన రాజ్యం నిత్యం నిలిచేది. PEPS అధికారులందరూ దానికి దాసులై విధేయులౌతారు. PEPS ఇంతటితో సంగతి సమాప్తం అయింది అని చెప్పాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us