Bible Versions
Bible Books

Galatians 2:15 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   మనము జన్మమువలన యూదులమే గాని అన్య జనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వా సమువలననేగాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూల మున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మ శాస్త్రసంబంధ మైన క్రియలమూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచి యున్నాము;
ERVTE   పుట్టుకతో మనము యూదులము. యూదులు కాని వాళ్ళలా పాపం చేసేవాళ్ళము కాదు.
IRVTE   మనం పుట్టుకతో యూదులం గానీ, “యూదేతర పాపులం” కాదు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us