Versions
TEV యాకోబు తాను పారిపోవు చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయక పోవుటవలన అతని మోసపుచ్చినవాడాయెను.
ERVTE సిరియావాడైన లాబానును యాకోబు మోసం చేసాడు. అతడు వెళ్లిపోతున్నట్టు లాబానుతో చెప్పలేదు.
IRVTE యాకోబు తాను వెళ్ళిపోతున్నట్టు సిరియావాడైన లాబానుకు తెలియ పరచకపోవడం చేత అతణ్ణి మోసపుచ్చినట్టు అయ్యింది.