Bible Versions
Bible Books

Isaiah 7:16 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   కీడును విసర్జించుటకును మేలును కోరు కొనుటకును బాలునికి తెలివిరాక మునుపు నిన్ను భయపెట్టు యిద్దరు రాజుల దేశము పాడుచేయ బడును.
ERVTE   కానీ బాలుడు మంచి, చెడులను తెలుసుకొనక ముందే ఎఫ్రాయిము (ఇశ్రాయేలు), సిరియా నిర్జనం అయి పోతాయి. “మీరు ఇద్దరు రాజులను గూర్చి భయపడుతున్నారు.
IRVTE   కీడును తోసిపుచ్చడం, మేలును కోరుకోవడం అతనికి తెలిసి రాక ముందే ఎవరిని చూసి నువ్వు హడలి పోతున్నావో ఇద్దరు రాజుల దేశం నాశనమై పోతుంది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us