Bible Versions
Bible Books

Isaiah 8:20 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచా రించుడి; వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు.
ERVTE   మీరు ఉపదేశాలను, ఒడంబడికను అనుసరించాలి. ఆదేశాలు మీరు అనుసరించకపోతే, మీరు తప్పు ఆదేశాలను పాటించవచ్చు. (తప్పు ఆదేశాలు అంటే జ్యోతిష్కులు, మాంత్రికులు దగ్గర్నుండి వచ్చేవి. అవి ఎందుకూ పనికి రాని ఆదేశాలు. ఆదేశాలను పాటించటర వల్ల మీకేమీ లాభం ఉండదు.)
IRVTE   ధర్మశాస్త్రం పైనా సాక్ష్యం పైనా దృష్టి నిలపండి.
వారు ఇలా చెప్పక పోతే అందుకు కారణం వారికి సూర్యోదయం కలగలేదు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us