Bible Versions
Bible Books

John 11:47 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చిమనమేమి చేయుచున్నాము? మను ష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే.
ERVTE   అప్పుడు ప్రధాన యాజకులు, పరిసయ్యులు మహాసభను ఏర్పాటు చేసారు. “మనం ఏం చేద్దాం? మనుష్యుడు చాలా మహాత్కార్యాలు చేస్తున్నాడు.
IRVTE   {యేసును సంహరించాలని పరిసయ్యుల కుట్ర} PS అప్పుడు ముఖ్య యాజకులు, పరిసయ్యులు, మహా సభను సమావేశపరిచి, “మనం ఏం చేద్దాం? మనిషి అనేక సూచక క్రియలు చేస్తున్నాడే,
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us