Bible Versions
Bible Books

Judges 2:21 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   గనుక నేను నియమించిన విధిననుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిననుసరించి నడుచుదురో లేదో జనములవలన ఇశ్రాయేలీయులను శోధించుటకై
ERVTE   కనుక నేను ఇంకెంత మాత్రం ఇతర రాజ్యాలను జయించి, ఇశ్రాయేలీయుల కోసం దారి సులభం చేయను. యెహోషువ చనిపోయినప్పుడు రాజ్యాలు ఇంకా దేశంలోనే ఉన్నాయి. మరియు రాజ్యాలను నేను దేశంలోనే ఉండనిస్తాను.
IRVTE   నేను నియమించిన షరతులు అనుసరించి వాళ్ళ పితరులు నడిచినట్టు వీళ్ళు కూడా యెహోవా షరతులు అనుసరించి నడుస్తారో లేదో జాతుల వలన ఇశ్రాయేలీయులను పరీక్షింఛి చూస్తాను.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us