Bible Versions
Bible Books

Luke 15:14 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   అదంతయు ఖర్చు చేసిన తరువాత దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడ సాగి,
ERVTE   అంతా ఖర్చయి పోయింది. ఇంతలో అతడున్న దేశంలో తీవ్రమైన క్షామం వచ్చింది. అతని దగ్గర ఏమీ మిగల్లేదు. కనుక దేశంలో ఉన్న ఒక ఆసామి దగ్గర ఉద్యోగంలో చేరాడు.
IRVTE   అంతా ఖర్చయిపోయాక దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. అతనికి ఇబ్బందులు మొదలైనాయి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us