Bible Versions
Bible Books

Numbers 20:8 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   నీవు నీ కఱ్ఱను తీసికొని, నీవును నీ సహోదరుడైన అహరోనును సమాజమును పోగుచేసి వారి కన్నుల యెదుట బండతో మాటలాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలోనుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము.
ERVTE   “నీ సోదరుడు అహరోనును, జనాన్ని తీసుకుని బండ దగ్గరకు వెళ్లు నీ కర్ర కూడా తీసుకుని వెళ్లు. బండ ఎదుట ప్రజలతో మాట్లాడు. అప్పుడు బండనుండి నీళ్లు ప్రవహిస్తాయి. అప్పుడు ప్రజలకు, పశువులకు నీవు నీళ్లు ఇవ్వవచ్చును” అన్నాడు ఆయన.
IRVTE   “నువ్వు నీ కర్ర తీసుకుని, నువ్వూ, నీ సహోదరుడు అహరోను, సమాజం అంతట్నీటిని చేర్చి, వారి కళ్ళఎదుట బండతో మాట్లాడి, నీళ్ళు ప్రవహించమని దానికి ఆజ్ఞాపించు. నువ్వు వారి కోసం బండలోనుంచి నీళ్ళు రప్పించి, సమాజం, వారి పశువులూ తాగడానికి ఇవ్వాలి” అన్నాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us