Versions
TEV వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. వారి వీపును ఎల్లప్పుడును వంగి పోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు.
ERVTE వాళ్ళ కన్నులు చీకటితో నిండిపోయి, వాళ్ళ దృష్టి నశించుగాక! వాళ్ళ నడుములు కష్టాలతో వంగిపోయి వాళ్ళు ఎప్పుడూ అదే స్థితిలో ఉండిపోవుదురు గాక!” కీర్తన 69:22-23
IRVTE వారు చూడలేకుండేలా వారి కళ్ళకు చీకటి కమ్ము గాక.
వారి వీపులు ఎప్పుడూ వంగిపోయి ఉండు గాక.” PEPS