Bible Versions
Bible Books

2 Peter 2:16 (NCV) New Century Version

Versions

TEV   బిలాము దుర్నీతివలన కలుగు బహు మానమును ప్రేమించెను; అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను, ఎట్లనగా నోరులేని గార్దభము మానవస్వరముతో మాటలాడి ప్రవక్తయొక్క వెఱ్ఱితనము అడ్డగించెను.
ERVTE   కాని బిలామును అతడు చేసిన తప్పుకు మాటలురాని ఒక గాడిద మానవుని గొంతుతో గద్దించి, ప్రవక్త పిచ్చితనాన్ని ఆపింది.
IRVTE   కాని, బిలాము చేసిన అతిక్రమానికి మాటలు రాని గాడిద మానవ స్వరంతో మాటలాడడం ద్వారా అతన్ని గద్దించి, ప్రవక్త వెర్రితనాన్ని అడ్డగించింది. PS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us