Bible Versions
Bible Books

2 Samuel 12:4 (NCV) New Century Version

Versions

TEV   అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తనయొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొఱ్ఱలలోగాని గొడ్లలోగాని దేనిని ముట్టనొల్లక, దరిద్రుని గొఱ్ఱపిల్లను పట్టుకొని, తన యొద్దకు వచ్చినవానికి ఆయత్తము చేసెను.
ERVTE   “ఇదిలా వుండగా ఒక యాత్రికుడు ధనవంతుని చూడటానికి నగరంలో ఆగాడు. ధనికుడు యాత్రికునికి ఆహారం ఇవ్వపోయాడు. కాని యాత్రికునికి ఆహారంగా తనకున్న గొర్రెలలో గాని, పశువులలో గాని దేనినీ చంపటానికి ధనికుడు ఇష్టపడలేదు. దానికి బదులు, ధనికుడు నగరంలో ఉన్న పేదవాని గొర్రెపిల్లను తీసుకొని, చంపి యాత్రికునికి ఆహారంగా వండించాడు.”
IRVTE   ఇలా ఉండగా ఒక అతిథి ధనవంతుని దగ్గరికి వచ్చాడు. తన దగ్గరికి వచ్చిన అతిథికి విందు ఏర్పాటు చేయడానికి తన సొంత గొర్రెలను గానీ, పశువులను గానీ ముట్టుకోవడానికి ఇష్టపడక, బీదవాడి గొర్రెపిల్లను పట్టుకుని, అతిథికి విందు సిద్ధం చేశాడు.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us