Bible Versions
Bible Books

Acts 27:11 (NCV) New Century Version

Versions

TEV   అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను.
ERVTE   కాని శతాధిపతి పౌలు మాటలు వినక ఓడ యొక్క యజమాని మాటలు, నావికుని మాటలు విన్నాడు.
IRVTE   అయితే శతాధిపతి, పౌలు చెప్పింది కాక నావికుడు, ఓడ యజమాని చెప్పిందే నమ్మాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us