Bible Versions
Bible Books

Daniel 2:12 (NCV) New Century Version

Versions

TEV   అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గల వాడై బబులోనులోని జ్ఞానులనందరిని సంహరింపవలెనని యాజ్ఞ ఇచ్చెను.
ERVTE   ఇది వినగానే, రాజు చాలా ఉగ్రుడై బబులోనులోని జ్ఞానవంతులందరిని చంపుమని ఆజ్ఞాపించాడు.
IRVTE   అది విని రాజు తీవ్ర కోపం తెచ్చుకున్నాడు. బబులోను దేశంలో ఉన్న జ్ఞానులనందరినీ హతమార్చాలని ఆజ్ఞ జారీ చేశాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us