Bible Versions
Bible Books

Daniel 4:18 (NCV) New Century Version

Versions

TEV   బెల్తెషాజరూ, నెబుకద్నెజరను నాకు కలిగిన దర్శ నము ఇదే; నీవు తప్ప నా రాజ్యములో మరి జ్ఞానియు దాని భావము నాకు చెప్ప నేరడు. నీయందు పరిశుద్ధ దేవ తల ఆత్మయున్నది గనుక నీవేదానిని చెప్ప సమర్థుడ వంటిని.
ERVTE   ఇదే నెబుకద్నెజరు రాజునైన నేను కన్నకల. ఇప్పుడు బెలైషాజరూ (దానియేలూ) కల అర్థం చెప్పుము. నా రాజ్యాంలోని వివేకవంతు లెవ్వరూ నాకు కల అర్థం చెప్పలేకపోయారు. కాని బెలైషాజరూ, నీవు కల గురించి చెప్పగలవు. ఎందుకంటే నీలో పరిశుద్ధ దేవతల ఆత్మవుంది.
IRVTE   “బెల్తెషాజరు, నెబుకద్నెజరనే నాకు వచ్చిన దర్శనం ఇదే. నువ్వు తప్ప నా రాజ్యంలో మరి జ్ఞానీ దాని భావం నాకు చెప్పలేడు. నీలో పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది కనుక నువ్వే దాన్ని చెప్పగల సమర్థుడివి” అన్నాను. కల భావం, హెచ్చరిక PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us