Bible Versions
Bible Books

Daniel 5:22 (NCV) New Century Version

Versions

TEV   బెల్షస్సరూ, అతని కుమారుడవగు నీవు సంగతియంతయు ఎరిగి యుండియు, నీ మనస్సును అణచుకొనక, పరలోకమం దున్న ప్రభువుమీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి.
ERVTE   “నెబుకద్నెజరు కుమారుడవైన బెల్షెస్సరూ! విషయాలు నీకు ఇంతకు మునుపే తెలుసు,
IRVTE   “బెల్షస్సరూ, అతని కొడుకువైన నీకు విషయాలన్నీ తెలుసు. అవన్నీ తెలిసి కూడా నువ్వు నీ మనస్సును అదుపులో ఉంచుకోకుండా పరలోకంలో ఉండే ప్రభువుకంటే అధికంగా నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us