Bible Versions
Bible Books

Daniel 6:18 (NCV) New Century Version

Versions

TEV   అంతట రాజు తన నగరునకు వెళ్లి రాత్రి అంత ఉపవాసముండి నాట్యవాయిద్యములను జరుగ నియ్యలేదు; అతనికి నిద్రపట్టకపోయెను.
ERVTE   తర్వాత దర్యావేషు రాజు తన ఇంటికి మరలి పోయాడు. రాత్రి రాజు భోజనం చేయలేదు. ఎవ్వరూ రాత్రి తనకు వినోదాన్ని కలిగించకూడదని అదేశించాడు. రాత్రంతా రాజు నిద్ర పోలేదు.
IRVTE   తరువాత రాజు తన భవనానికి వెళ్ళాడు. రాత్రి ఆహారం తీసుకోకుండా వినోద కాలక్షేపాల్లో పాల్గొనకుండా ఉండిపోయాడు. రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us