Bible Versions
Bible Books

Daniel 8:19 (NCV) New Century Version

Versions

TEV   మరియు అతడుఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయు చున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాల మును గూర్చినది
ERVTE   గాబ్రియేలు దూత ఇలా చెప్పాడు:”శ్రమకాలపు చివరిలో ఏమి జరుగుతుందో నీకు ఇప్పుడు చెపుతాను. దర్శనం నియమించబడిన అంత్యకాలానికి సంబంధించింది” అని అన్నాడు.
IRVTE   అతడు “ఉగ్రత పూర్తి అయ్యే కాలంలో జరగబోయే విషయాలు నీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది నిర్ణయించిన అంత్యకాలాన్ని గురించినది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us