Bible Versions
Bible Books

Deuteronomy 21:4 (NCV) New Century Version

Versions

TEV   దున్నబడకయు విత్తబడకయునున్న యేటి లోయలోనికి పెయ్యను తోలుకొనిపోయి అక్కడ, అనగా లోయలో పెయ్యమెడను విరుగ తియ్యవలెను.
ERVTE   అప్పుడు పట్టణపు నాయకుడు, నీరు ప్రవహిస్తున్న ఒక లోయలోనికి ఆవును తీసుకొని రావాలి. లోయ ఇదివరకు ఎన్నడూ దున్ననిది, మొక్కలు నాటనిదిగా ఉండాలి. అప్పుడు నాయకులు లోయలో ఆవు మెడను విరుగగొట్టాలి.
IRVTE   దున్నని, సేద్యం చేయని ఏటి లోయ లోకి పెయ్యను తోలుకుపోయి అక్కడ, అంటే లోయలో పెయ్య మెడ విరగదీయాలి. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us