Bible Versions
Bible Books

Esther 6:9 (NCV) New Century Version

Versions

TEV   ఘనులైన రాజుయొక్క అధిపతులలో ఒకడు వస్త్రములను గుఱ్ఱమును పట్టుకొని, రాజు ఘనపరచ నపేక్షించు వానికి వస్త్రములను ధరింప జేసి గుఱ్ఱముమీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచురాజు ఘనపరచ నపేక్షించువానికి ఈప్రకారముగా చేయతగునని అతనిముందర చాటింపవలెను.
ERVTE   తర్వాత పట్టు వస్త్రాన్ని, గుర్రాన్నీ ఒక ప్రముఖ ఉద్యోగి వద్ద వుంచాలి. అప్పుడు మహారాజు సత్కరించాలనుకున్న వ్యక్తిని ముఖ్య అధికారి గుర్రం మీద కూర్చోబెట్టి నగర వీధుల్లో ఊరేగిస్తూ, ‘ఈయనకి మహారాజు చేస్తున్న సన్మానం ఇది’ అంటూచాటాలి.”
IRVTE   వస్త్రాలనూ గుర్రాన్నీరాజు ఉన్నతాధికారుల్లో ఒకడికి అప్పగించాలి. రాజు గొప్ప చేయాలని కోరుకున్న వ్యక్తికి వస్త్రాలు తొడిగి గుర్రం మీద అతణ్ణి ఎక్కించి రాజవీధిలో ఊరేగిస్తూ ‘రాజు గొప్ప చేయాలని కోరిన వాడికి విధంగా చేస్తారు’ అని అతని ముందు నడుస్తూ చాటించాలి.” PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us