Bible Versions
Bible Books

Exodus 38:10 (NCV) New Century Version

Versions

TEV   వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది. స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి.
ERVTE   దక్షిణం వైపు 20 స్తంభాల ఆధారంతో తెరలు నిలబడ్డాయి. తెరలు సన్నని నారతో చేయబడ్డాయి. స్తంభాలు 20 యిత్తడి దిమ్మల మీద ఉన్నాయి. స్తంభాలకు, కర్రలకు కొక్కీలు వెండితో చేయబడ్డాయి.
IRVTE   తెరల స్తంభాలు ఇరవై, వాటి ఇత్తడి దిమ్మలు ఇరవై. స్తంభాల కొక్కేలు, పెండెబద్దలు వెండితో చేశారు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us