Bible Versions
Bible Books

Ezekiel 33:18 (NCV) New Century Version

Versions

TEV   నీతిమంతుడు తన నీతిని విడిచి, పాపము చేసిన యెడల పాపమునుబట్టి అతడు మరణము నొందును.
ERVTE   ఒక మంచి వ్యక్తి సత్కార్యాలు చేయటం మానివేసి పాపం చేస్తే, అతని పాప ఫలితంగా అతడు చనిపోతాడు.
IRVTE   నీతిమంతుడు తన నీతిని విడిచి, పాపం చేస్తే పాపాన్ని బట్టి అతడు చస్తాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us