Bible Versions
Bible Books

Ezekiel 46:4 (NCV) New Century Version

Versions

TEV   విశ్రాంతిదినమున అధిపతి యెహోవాకు అర్పింప వలసిన దహనబలి యేదనగా, నిర్దోషమైన ఆరు గొఱ్ఱ పిల్లలును నిర్దోషమైన యొక పొట్టేలును.
ERVTE   “సబ్బాతు దినాన పాలకుడు యెహోవాకు దహన బలులు అర్పిస్తాడు. దోషమూలేని ఆరు గొర్రెపిల్లలను, దొషమూలేని ఒక పొట్టేలును అతడు సమకూర్చాలి.
IRVTE   విశ్రాంతి దినాన పాలకుడు యెహోవాకు లోపం లేని ఆరు గొర్రె పిల్లలు, లోపం లేని ఒక పొట్టేలును దహనబలిగా అర్పించాలి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us