Bible Versions
Bible Books

Genesis 24:16 (NCV) New Century Version

Versions

TEV   చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె కన్యక, పురుషుడును ఆమెను కూడలేదు; ఆమె బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొనియెక్కి రాగా
ERVTE   అమ్మాయి చాలా చక్కగా ఉంది. ఆమె కన్య. ఆమె ఎన్నడూ పురుషునితో శయనించలేదు. ఆమె తన కడవ నింపుకోటానికి బావిలోనికి దిగింది.
IRVTE   అమ్మాయి చాలా అందకత్తె, కన్య. పురుష స్పర్శ ఎరగనిది. ఆమె బావిలోకి దిగి కుండతో నీళ్ళు నింపుకుని పైకి వచ్చింది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us