Versions
TEV అతడు తన తండ్రియొద్దకు వచ్చినా తండ్రీ, అని పిలువగా అతడుఏమి నా కుమారుడా, నీ వెవరవని అడిగెను
ERVTE యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, “తండ్రీ” అని పిల్చాడు. “ఏమీ కుమారుడా, ఎవరు నీవు” అన్నాడు తండ్రి.
IRVTE అతడు తన తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్నగారూ, అని పిలిచాడు. ఇస్సాకు “కొడుకా ఏమిటి? నువ్వు ఎవరివి?” అని అడిగాడు.