Bible Versions
Bible Books

Genesis 31:7 (NCV) New Century Version

Versions

TEV   మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను; అయిననుదేవుడు అతని నాకు హానిచేయ నియ్యలేదు.
ERVTE   అయితే మీ తండ్రి నన్ను మోసం చేసాడు. నా జీతం పదిసార్లు మీ తండ్రి మార్చాడు. అయినా కాలమంతటిలో, లాబాను మోసాలన్నిటి నుండి దేవుడు నన్ను కాపాడాడు.”
IRVTE   మీ నాన్న నన్ను మోసం చేసి పది సార్లు నా జీతం మార్చాడు. అయినా దేవుడు అతని మూలంగా నాకు నష్టం రానియ్యలేదు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us