Bible Versions
Bible Books

Genesis 41:30 (NCV) New Century Version

Versions

TEV   మరియు కరవు గల యేడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును; అప్పుడు ఐగుప్తు దేశమందు పంట సమృద్ధి యావత్తును మరువబడును, కరవు దేశ మును పాడుచేయును.
ERVTE   అయితే ఏడు సంవత్సరాల తర్వాత, దేశమంతటా కరువు సంవత్సరాలు ఏడు వస్తాయి. ఈజిప్టులో పండిన పంట ఎంత ఉన్నదానిని మరచిపోతారు. ఆకలి దేశాన్ని నాశనం చేస్తుంది.
IRVTE   వాటి తరువాత ఏడేళ్ళ కరువు వస్తుంది. అప్పుడు పంట సమృద్ధినంతా ఐగుప్తు దేశం మరచిపోతుంది. కరువు దేశాన్ని నాశనం చేస్తుంది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us