Bible Versions
Bible Books

Habakkuk 1:15 (NCV) New Century Version

Versions

TEV   వాడు గాలమువేసి మానవుల నందరిని గుచ్చి లాగి యున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులువేయుచున్నాడు.
ERVTE   వారందరినీ గాలాలు, వలలు వేసి శత్రువు పట్టు కుంటాడు. శత్రువు వారిని తన వలలో పట్టి లాగుతాడు,తను పట్టుకున్న దానిని చూసి శత్రువు చాలా సంతోషిస్తాడు.
IRVTE   వాడు గాలం వేసి మనుషులందరిని గుచ్చి లాగుతున్నాడు. PEPS ఉరులు పన్ని చిక్కించుకుంటున్నాడు. PEPS వలతో వారిని వేసుకుని సంతోషంతో గంతులు వేస్తున్నాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us