Bible Versions
Bible Books

Habakkuk 3:3 (NCV) New Century Version

Versions

TEV   దేవుడు తేమానులోనుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధదేవుడు పారానులోనుండి వేంచేయు చున్నాడు.(సెలా.) ఆయన మహిమ ఆకాశమండలమంతటను కనబడు చున్నది భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది.
ERVTE   దేవుడు తేమానులో నుండి వస్తున్నాడు. పరిశుద్ధుడు పారాను పర్వతం మీది నుండి వస్తున్నాడు. యెహోవా మహిమ ఆకాశాన్ని కప్పి వేసింది! ఆయన ప్రభావంతో భూమి నిండి పోయింది!
IRVTE   దేవుడు తేమాను * తేమాను యూదాకు దక్షిణగా ఉన్న ఎదోం దేశంలో ఉన్న ప్రాంతం లో నుండి వచ్చాడు. PEPS పరిశుద్ధ దేవుడు పారాను పారాను సీనాయికి దక్షిణ సరిహద్దులో ఉన్న బీడు భూమి లో నుండి వేంచేస్తున్నాడు (సెలా). PEPS ఆయన మహిమ ఆకాశమండలమంతటా కనబడుతున్నది. PEPS భూమి ఆయన స్తుతితో నిండి ఉంది. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us