Bible Versions
Bible Books

Hebrews 4:4 (NCV) New Century Version

Versions

TEV   మరియు దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని యేడవ దినమునుగూర్చి ఆయన యొకచోట చెప్పి యున్నాడు.
ERVTE   కాని,”దేవుడు ప్రపంచాన్ని సృష్టించటం ముగించిన తర్వాత విశ్రాంతి తీసుకొనెను అని ఏడవ రోజును గురించి ఒక చోట వ్రాయబడి ఉంది.
IRVTE   మరో చోట ఏడవ దినం గూర్చి చెబుతూ, PEPS “దేవుడు ఏడవ రోజు తన పనులన్నీ ముగించి, PEPS విశ్రాంతి తీసుకున్నాడు” అన్నాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us