Bible Versions
Bible Books

Isaiah 62:9 (NCV) New Century Version

Versions

TEV   ధాన్యము కూర్చినవారే దాని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు పండ్లు కోసినవారే నా పరిశుద్ధాలయమంటపములలో దాని త్రాగుదురు.
ERVTE   ఆహారం కూర్చుకొనేవాడు దానిని తింటాడు. మరియు వ్యక్తి యెహోవాను స్తుతిస్తాడు. ద్రాక్షపండ్లను కూర్చుకొనేవాడు ద్రాక్షపండ్లరసం తాగుతాడు. సంగతులన్నీ నా పవిత్రదేశంలో జరుగుతాయి.”
IRVTE   కోత కోసినవాళ్ళే దాన్ని తింటారు. యెహోవాను స్తుతిస్తారు.
ద్రాక్ష పళ్ళు కోసినవాళ్ళే నా పవిత్రాలయ ఆవరణాల్లో దాని రసం తాగుతారు.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us