Bible Versions
Bible Books

Jeremiah 46:4 (NCV) New Century Version

Versions

TEV   గుఱ్ఱములను కట్టుడి, రౌతులారా, కవచము తొడిగి ఎక్కుడి శిరస్త్రాణములను ధరించుకొనుడి ఈటెలకు పదును పెట్టుడి కవచములు వేసికొనుడి.
ERVTE   గుర్రాలను సిద్ధం చేయండి. సైనికులారా, మీరు గుర్రాలను ఎక్కండి. యుద్ధానికై మీమీ సంకేత స్థలాలకు వెళ్లండి. మీ శిరస్త్రాణాలను పెట్టుకోండి. మీ ఈటెలకు పదును పెట్టండి. మీ కవచాలను ధరించండి.
IRVTE   గుర్రాలను సిద్ధం చేయండి. రౌతులారా, శిరస్త్రాణం పెట్టుకుని వాటిని అధిరోహించండి.
బల్లేలకు పదును పెట్టండి. ఆయుధాలు ధరించండి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us