Bible Versions
Bible Books

Job 38:38 (NCV) New Century Version

Versions

TEV   ధూళి బురదయై పారునట్లును మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనునట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించు వాడెవడు?
ERVTE   వర్షం దుమ్మును గట్టి పరుస్తుంది. మట్టి గడ్డలు ఒక్కటిగా అతుక్కుంటాయి.
IRVTE   మట్టి గడ్డల్లోకి ధూళి దూరి అవి ఒక దానికొకటి అంటుకొనేలా మేఘ కలశాల్లో నుండి నీటిని ఒలికించగలిగింది ఎవరు?
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us