Bible Versions
Bible Books

Joel 3:11 (NCV) New Century Version

Versions

TEV   చుట్టుపట్లనున్న అన్యజనులారా, త్వరపడి రండి; సమకూడి రండి. యెహోవా, నీ పరాక్రమ శాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము.
ERVTE   సకల రాజ్యాల్లారా, త్వరపడండి! స్థలానికికూడి రండి! యెహోవా, బలమైన నీ సైనికు లను తీసికొని రమ్ము.
IRVTE   చుట్టుపట్లనున్న రాజ్యాల్లారా,
మీరంతా త్వరగా సమకూడిరండి.
యెహోవా, నీ గొప్ప శూరులను ఇక్కడికి తీసుకు రా.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us