Bible Versions
Bible Books

John 19:30 (NCV) New Century Version

Versions

TEV   యేసు చిరక పుచ్చుకొనిసమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.
ERVTE   ఆయన దాన్ని రుచిచూచి, “అంతా ముగిసింది” అని అన్నాడు. మాట అన్నాక, తలవాల్చి ఆత్మను అప్పగించాడు.
IRVTE   యేసు, పులిసిన ద్రాక్షారసం పుచ్చుకుని, “సమాప్తం అయ్యింది” అని, తల వంచి తన ఆత్మను అప్పగించాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us