Bible Versions
Bible Books

Jonah 4:7 (NCV) New Century Version

Versions

TEV   మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను.
ERVTE   మరునాటి ఉదయం, మొక్కలో ఒక భాగాన్ని తినివేయటానికి ఒక పురుగును దేవుడు పంపాడు. పురుగు మొక్కను తినివేయటం మొదలుపెట్టగా, మొక్క చనిపోయింది.
IRVTE   మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగును సిద్ధంచేసి ఉంచాడు. అది మొక్కను పాడు చేయగా అది వాడిపోయింది. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us