Bible Versions
Bible Books

Joshua 15:11 (NCV) New Century Version

Versions

TEV   ఉత్తరదిక్కున సరిహద్దు ఎక్రోనువరకు సాగి అక్కడనుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి యబ్నెయేలువరకును సరిహద్దు సముద్రమువరకును వ్యాపించెను.
ERVTE   అప్పుడు సరిహద్దు ఎక్రోనుకు ఉత్తరాన ఉన్న కొండకు చేరింది. చోటనుండి సరిహద్దు షికెరానుకు మరలి బాలా కొండను దాటిపోయింది. సరిహద్దు యబ్నేలువరకు కొనసాగి మధ్యధరా సముద్రం దగ్గర ముగిసింది.
IRVTE   సరిహద్దు ఎక్రోనుకు ఉత్తరంగా సాగింది. అక్కడ నుండి షిక్రోనుకు చుట్టి వెళ్లి బాలా కొండ దాటి యబ్నెయేలుకు వెళ్ళింది. సరిహద్దు సముద్రం వరకూ వ్యాపించింది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us