Bible Versions
Bible Books

Leviticus 14:18 (NCV) New Century Version

Versions

TEV   అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొంద గోరువాని తలమీద చమరవలెను. అట్లు యాజ కుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.
ERVTE   యాజకుడు తన అరచేతిలో మిగిలిన నూనెను పవిత్రపర్చబడాల్సిన వ్యక్తి తలమీద పోయాలి. విధంగా యెహోవా ఎదుట వ్యక్తి పాపాలను యాజకుడు తుడిచి వేస్తాడు.
IRVTE   మిగిలిన నూనెని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి తలపైన రాయాలి. విధంగా యాజకుడు యెహోవా సమక్షంలో వ్యక్తి కోసం పరిహారం చేయాలి. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us