Bible Versions
Bible Books

Leviticus 15:17 (NCV) New Century Version

Versions

TEV   బట్టమీదను తోలుమీదను వీర్యస్ఖలనమగునో బట్టయు తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలము వరకు అపవిత్రమై యుండును.
ERVTE   ఒకవేళ బట్టమీద గాని తోలుమీదగాని వీర్యం పడితే, బట్టను లేక తోలును నీళ్లలో కడగాలి. సాయంత్రంవరకు అది అపవిత్రంగా ఉంటుంది.
IRVTE   అతని వీర్యం ఏదన్నా బట్టలపైనో, తోలు వస్తువు పైనో పడితే బట్టనీ, తోలునూ నీళ్ళతో ఉతకాలి. అవి సాయంత్రం వరకూ అశుద్ధమై ఉంటాయి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us