Bible Versions
Bible Books

Leviticus 19:15 (NCV) New Century Version

Versions

TEV   అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్ష పాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు; న్యాయమునుబట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను.
ERVTE   “తీర్పు విషయంలో మీరు న్యాయంగా ఉండాలి. పేదవాళ్ళని చెప్పి ప్రత్యేకంగా పక్షపాతం చూపెట్టకూడదు. ప్రముఖులనీ పక్షపాతం చూపెట్ట కూడదు. మీ పొరుగు వారికి తీర్పు చెప్పేటప్పుడు మీరు న్యాయంగా ఉండాలి.
IRVTE   అన్యాయ తీర్పు తీర్చకూడదు. PEPS బీదవాడని పక్షపాతం చూపకూడదు. PEPS గొప్పవాడని అభిమానం చూపకూడదు. PEPS నీ పొరుగువాడి పట్ల న్యాయంగా ప్రవర్తించాలి. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us