Bible Versions
Bible Books

Luke 9:34 (NCV) New Century Version

Versions

TEV   అతడీలాగు మాటలాడుచుండగా మేఘ మొకటి వచ్చి వారిని కమ్మెను; వారు మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి.
ERVTE   పేతురు మాట అంటుడగానే ఒక మేఘం వచ్చి వాళ్ళను కప్పివేసింది. వాళ్ళను మేఘం కప్పివేస్తుండగా పేతురుకు, అతనితో ఉన్న వాళ్ళకు భయం వేసింది.
IRVTE   అతడు విధంగా మాట్లాడుతూ ఉండగా ఒక మేఘం వచ్చి వారిని ఆవరించింది. మేఘం వారిని కమ్ముకోగా శిష్యులు చాలా భయపడ్డారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us